నిత్యమీనన్ ఇంట్లో విషాదం, ఏం జరిగిందో తెలిస్తే..?

నిత్యా మీనన్ తాజాగా ఇమే ఇంట్లో విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోయినట్లు ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ బాగోద్వేగానికి గురైంది. తన అమ్మమ్మతో కలిసి ఉన్న ఒక ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది. అయితే నిత్య నీ ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు వాళ్ళ అమ్మమ్మ వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కి ఈ ఫోటో నిదర్శనం అని కూడా చెప్పవచ్చు.

నిత్య షేర్ చేసిన ఈ ఫోటోపై అభిమానులు స్పందిస్తూ ధైర్యంగా ఉండమంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నిత్య మీనన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిత్యామీనన్ అమ్మమ్మ మృతి చెందారు. తాను ఎంతో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారు అంటూ నిత్యామీనన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ‘ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న అమ్మమ్మ. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్.

ఇప్పటినుండి మరో కోణంలో చూసుకుంటా’ అంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన అమ్మమ్మతో కలిసి దిగిన ఫోటోను నిత్య మీనన్ పంచుకున్నారు. కాగా, ఈమె నటిగా 8 ఏళ్ల వయసులోనే ఒక ఇంగ్లీష్ చిత్రంలో 1998లో టబు చెల్లెలు పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత 2006 16వయేట కన్నడ సినిమా 7 O Clock మూవీలో సహాయ పాత్రలో నటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *