వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం సినిమా ఎంత మంచి హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన మోహన్ లాల్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. దృశ్యం సినిమా రెండు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్, మీనా జంటగా నటించారు.
ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓ మర్డర్ లో చేయడం.. దానినుంచి తప్పించుకోవటానికి వెంకటేష్ ఏం చేశారు. ఎస్తర్ అనిల్ ఇటీవల కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాల కోసం చూస్తుంది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది ఎస్తర్ అనిల్.
ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు సాహిదేవ్ విక్రమ్ హీరోగా, ఎస్తర్ అనిల్ హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభం అయింది. సాహిదేవ్ విక్రమ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించాడు. గతంలో హీరోగా ఓ సినిమాతో వచ్చాడు.