నిహారిక తన వీపు మీద వేసుకున్న టాటూ కి అర్ధం ఏంటో తెలుసా..?

తాజాగా నిహారిక ఓ రీల్ వీడియోను షేర్ చేసింది.అయితే అందులో తన వీపు భాగంలో ఉన్న టాటూ కనిపించింది.దీన్ని చూస్తుంటే అది నాగబాబు ముఖచిత్రంలా కనిపిస్తోంది. అయితే ఇంతకీ ఆ బొమ్మ ఎవరిది? ఆ టాటూ మీనింగ్ ఏంటన్నది నిహారికకే తెలియాలి. ఇక మొత్తానికి సెలెబ్రిటీలకు మాత్రం ఈ టాటూల పిచ్చి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే నిహారిక చీర కట్టుకోవడంతో తన వెనుక అంటే వీపు భాగంలో తను వేసుకున్న టాటూ అందరికీ కనిపించింది.

తన టాటూ గురించి తెలిసిన వాళ్లు పెద్దగా పట్టించుకొని ఉండరు కానీ.. తన టాటూ గురించి తెలియని వాళ్లు మాత్రం నిహారిక టాటూ చూసి షాక్ అయ్యారు. వామ్మో.. ఇదేంటి ఇలా వేసుకుంది టాటూ అనుకున్నారు. రాజశేఖర్ కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరు కూడా తన టాటూ చూసి షాక్ అయ్యారు. ఒసేయ్.. ఏంటే ఆ టాటూ అన్నట్టుగా తన వైపు చూశారు.

కొన్ని రోజుల కిందనే నిహారిక టాటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినా.. కొందరు ప్రత్యక్షంగా తన టాటూ చూసి షాక్ అవుతున్నారు. తాజాగా తన చీర కట్టుకోవడంతో మళ్లీ ఆ టాటూ కనిపించింది. దీంతో ఆ టాటూ ఉన్న వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి తన టాటూ గురించి చర్చ నడుస్తోంది. కానీ.. తను వేయించుకున్న టాటూ మరేంటో కాదు.. సీతాకోకచిలుక టాటూ అది. అంతే.. అంతకు మించి ఇంకేం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *