రెండో పెళ్లికి సిద్ధమైన నిహారిక. అబ్బాయి ఎవరంటే..?

మెగా డాటర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది నిహారిక. అయితే తాజాగా నిహారిక కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా నిహరిక ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా షికార్లు చేస్తున్నాయి. అయితే ఈసారి కూడా ఆమె పెళ్లి ప్రేమ పెళ్లి చేసుకోబోతుందని అంటున్నారు.

ఇప్పటికే నిహారికని ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో ప్రేమాయణం నడుపుతుంది అన్న వార్తలు జోరుగా వినబడుతున్నాయి. అయితే నిహారిక ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది అని త్వరలోనే అతనితో ఏడడుగులు వేయడానికి రెడీ అయింది అన్న సమాచారం వినబడుతుంది. అయితే కానీ ఈసారి నాగబాబు ఆమెకి ఈ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టాడు అని అంటున్నారు. ఇక నిహారిక ప్రేమించిన వ్యక్తిని తన ఇంటికి పిలిపించి మీ ఇద్దరూ ఎటువంటి. గొడవలు రాకుండా ఉంటారా..

జీవితంలో వచ్చే ఎలాంటి ఇబ్బందులను అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా.. అని వారిద్దరినీ ప్రశ్నించారు. ఈ అన్ని కండిషన్స్ కి ఒప్పుకుంటే నీ నాగబాబు నిహారిక కు రెండో పెళ్లి ఎందుకు ఒప్పుకుంటానని చెప్పాడట. ఇక మొదటి పెళ్లిలో జరిగిన తప్పులు ఈసారి రెండో పెళ్లిలో జరగడానికి ఛాన్స్ ఇవ్వకూడదు అని ఆలోచించిన నాగబాబు తన కూతురు నిహారికకి ఈ కండిషన్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇందులో నిజమెంతుందో అన్నది మాత్రం ఇప్పటివరకు తెలియదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *