విడాకుల తర్వాత నిహారిక ఎలా మరిపోయిందో చుడండి.

నిహారిక, చైతన్య జొన్నలగడ్డ డివోర్స్ తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా వీళ్లిద్దరి విడాకుల వ్యవహారాలు వైరల్ అవుతుండగా.. వాటినే నిజం చేస్తూ అఫీసియల్ గా తమ డివోర్స్ విషయాన్ని బయటపెట్టారు. దీంతో ఒక్కసారిగా ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. . పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా ఊహించని విధంగా వీరిలో మార్పులు వచ్చాయి.

నిహారిక, చైతన్య ఒకరినొకరు instagram లో పెళ్లి ఫోటోలు డిలీట్ చేసుకున్నారు. దీంతో అందరికీ వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారని అర్థమైంది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో నిత్యం వీళ్ల విడాకులపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక ఇటీవల నిహారిక నిజంగానే విడాకులు తీసుకుంది. దీంతో సోషల్ మీడియాలో నిహారిక పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. అయితే నిహారిక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు.

ఎల్లప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటున్నారు. ఎప్పుడు లేని విధంగా కొంచెం హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఆమె మళ్లీ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని అనుకుంటుందట. కానీ అందుకు మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదని సమాచారం. అయితే తాజాగా నిహారిక సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *