తాజాగా నిధి అగర్వాల్ షేర్ చేసిన ఓ ఫోటో షూట్ నెట్టింట గింగిరాలు కొడుతోంది. తన లేలేత ప్రాయాన్ని కెమెరా ముందు పెట్టేసి యూత్ ఆడియన్స్ లో సెగలు పుట్టించింది ఈ అందాల భామ. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ క్రేజ్ బాగానే పెరిగిందని చెప్పాలి.
ప్రస్తుతం భారీ చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన పోస్టులతో కట్టిపడేస్తోంది. నెట్టింట అప్పుడప్పుడు మెరుస్తున్న నిధి అగర్వాల్ అందాల విందుతో మాత్రం మతులు పోగొడుతోంది. తెలుగు బ్యూటీ పరువాల ప్రదర్శనకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గని ఈ ముద్దుగుమ్మ నయా లుక్స్ లో దర్శనమిస్తూ హార్ట్ బీట్ పెంచేస్తోంది.
తాజాగా నిధి అగర్వాల్ పంచుకున్న ఫొటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఓ హోటల్ రూమ్ లో నిధి అగర్వాల్ అందాలను ఆరబోసింది. వైట్ డ్రెస్ లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకోవడంతో పాటు స్కిన్ షోతో పిచ్చెక్కించేసింది. చూపు తిప్పుకోకుండా చేసింది.