హాట్.. హాట్.. అందాలతో కుర్రాళ్ళ మతిపోగొడుతున్న నభా నటేష్.

సోషల్ మీడియాలో ఈ అమ్ముడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన స్టన్నింగ్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు మతిపోగొడుతున్నాయి. వరుసగా సినిమాలు చేయడం.. ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో అవకాశాలు తగ్గాయి.

దీంతో సోషల్ మీడియాలో తన ఫోటోలతో ఫాలోవర్స్‌కు టచ్‌లో ఉంటోంది. ఎప్పటి కపుడు కొత్త కొత్త ఫ్యాషన్ వేర్స్‌ ధరిస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలను నభా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ ఉంటోంది నభా. ఈ ఫోటోలు చూసిన తర్వాత బాపురే ఏం భామరే అనుకోకుండా ఉండటం కష్టమే.

చేతినిండా సినిమాలు లేనప్పుడే గ్లామర్ షో చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తుంది నభా నటేష్. అందులో భాగంగానే కొత్త కొత్త పోజులతో పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటీ. మాస్ అందాల ఆరబోతతో ఇస్మార్ట్ శంకర్‌లో అరుపులు పెట్టించిన నభా నటేష్.. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *