ఆ పెద్ద సినిమా ఆఫర్ కోసం స్టార్ డైరెక్టర్ కి కమిట్మెంట్ ఇచ్చిన మృణాల్.

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ పిక్స్‌ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. మెల్‌బోర్న్‌ వేదికపై అవార్డు అందుకునే సమయంలో వేసుకున్న ఔట్‌ఫిట్‌తో అదరగొడుతోంది అమ్మడు. గార్జియస్ బ్యూటీ చూపులతోనే కుర్రాళ్ల గుండెలు పిండేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఇండస్ట్రీ లోకి రాకముందు బుల్లితెరపై పలు సీరియస్ లలో నటించింది. ఆ తర్వాత సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

అయితే సీతారామం సినిమాలో ఆఫర్ రావడానికి ఈ బ్యూటీ ఓ పెద్ద మనిషికి కమిట్మెంట్ ఇచ్చిందని న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ లేని ఈ బ్యూటీకి సడన్గా అంత పెద్ద డైరెక్టర్ పిలిచి అవకాశం ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే ఈ సినిమా విషయంలో ఈ బ్యూటీ చాలా పలుకుబడులు ఉపయోగించి ఈ ఆఫర్ ను దక్కించుకునిందట. ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్ల మధ్య టఫ్ కాంపిటీషన్ ఏర్పడింది.

అయితే ఆ ముగ్గురిలో కల్లా మృణాల్ ఓ పెద్ద మనిషికి కమిట్మెంట్ ఇచ్చి మరి ఈ అవకాశాన్ని దక్కించుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ కారణంగానే ఈ బ్యూటీ మొదటి సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది అని జనాలు అంటున్నారు. ఇక తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ హాయ్ నాన్న ‘ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ కి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *