ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్లు వలన ఎక్కువ మంది దంపతులలో శృంగారపరమైన సమస్యలు తలెత్తుత్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడం ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది పాలను నేరుగా తాగుతారు.
మరికొంతమంది పాలు తాగడానికి ఇతర రకాల రుచులు లేదా ఆహార పదార్థాలను జోడిస్తారు. తద్వారా పాల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. చాలా మంది పాలలో బాదం లేదా యాలకులు కలిపి తాగుతారు. అయితే పాలు, లవంగాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
పాలు – లవంగాలను కలిపి తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. అలాగే పురుషుల్లో లైంగిక, ఇతర సమస్యలను కూడా దూరం చేస్తుంది. 1,2 లవంగాలు, లేదా కొంచెం పొడిని పాలు కలిపి తీసుకోవడం వల్ల పురుషుల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.