మనీషా కొయిరాలా ఒక నేపాలీ నటి. పలు భారతీయ భాషల సినిమాల్లో నటించింది. నేపాల్ లో కొయిరాలా కుటుంబం రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈమె తండ్రి ప్రకాష్ కొయిరాలా. తాత విశ్వేశ్వర ప్రసాద్ కొయిరాలా నేపాల్ కు 22వ ప్రధాన మంత్రిగా పని చేశాడు. అయితే నేపాలీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న కొయిరాలా కుటుంబలో పుట్టింది మనీషా.స్వతహాగా కోటీశ్వరురాలు అయినా మనీషాకు నటన అంటే ఇష్టం ఉండటంతో మొదట నేపాల్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగు పెట్టి తెలుగు సినిమాల్లో కూడా నటించింది.సినిమా జీవితాల్లో తార స్థాయిలో స్టార్ డం చుసిన మనీషా కొయిరాలా పెళ్లి, ప్రేమల విషయంలో మాత్రం చాలానే యవ్వారాలు చేసింది. ఆమె ప్రస్తుతం సింగల్ గానే ఉన్న పది మంది తో పైగా అఫైర్స్ సాగించి ప్రష్టుతం సిల్వర్ స్క్రీన్ నుంచి దూరంగా ఉంటుంది. మనిషా తొలుత ఆమె మొదటి బాలీవుడ్ సినిమా అయినా వివేక్ ముష్రాన్ అనే నటుడితో ప్రేమలో పడిన త్వరలోనే బ్రేకప్ అయ్యింది.
ఆ తర్వాత ఆస్ట్రేలియన్ అంబాసిడర్ అయినటువంటి క్రిస్పొన్ కన్రాయ్ తో కొన్నాళ్ళు ప్రేఅమాయణం చేసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న ఆ టైం లో కెరీర్ పీక్ లో ఉండటం తో మనీషా అందుకు ఒప్పుకోక బ్రేకప్ చెప్పింది. ఇక అగ్నిసాక్షి సినిమా టైములో నానా పాటేకర్ తో ప్రేమలో పడిన ఆయనకు అప్పటికే పెళ్లి కావడం తో మనీషా సైడ్ అవ్వాల్సి వచ్చింది. ఇక నానా తో ప్రేమ ఫెయిల్ అవ్వడంతో మనీషా డిప్రెషన్ లోకి కూడా వెళ్ళింది. ఇక ఆ తర్వాత హూసనే అనే వ్యక్తి తో ప్రేమలో పడిన అది ఎక్కువ కాలం నిలవలేదు.ఇక లండన్ లో నైజీరియన్ బిజినెస్ మాన్ అయినా సిసిల్ అనే వ్యక్తి తో కూడా ప్రేమలో పడింది మనీషా.ఆ తర్వాత సీ గ్రేడ్ యాక్టర్ అయినా ఆర్యన్ వైడ్ తోను కొన్నాళ్ళు ప్రేమాయణం సాగించింది.