కొంత మంది నటీనటులు తమ టాలెంట్‌తో పైకి రావాలని చూస్తారు. ఇక ఇంకొంత మంది తమ బిహేవియర్‌తో పాటు సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్‌లో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మాళవిక మోహనన్ అనే హీరోయిన్ కూడా చేసింది కొన్ని సినిమాలే అయినా.. తనదైన డ్రెసింగ్ స్టైల్స్‌తో ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నటి మాళవిక మోహన్ 2013లో మలయాళం సినిమా ‘పట్టం పోల్’ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఈఅమ్మడు తెలుగు, తమిళం , హిందీ భాషాల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఈభామ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడంతో వైరల్ గా మారాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నటి మాళవిక మోహన్ 2013లో మలయాళం సినిమా ‘పట్టం పోల్’ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈఅమ్మడు తెలుగు, తమిళం , హిందీ భాషాల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
తాజాగా ఈభామ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడంతో వైరల్ గా మారాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నటి మాళవిక మోహన్ 2013లో మలయాళం సినిమా ‘పట్టం పోల్’ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈఅమ్మడు తెలుగు, తమిళం , హిందీ భాషాల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా ఈభామ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడంతో వైరల్ గా మారాయి.