నమ్రతపై చేయి చేసుకున్న మహేశ్‌. నమ్రత ఏం చేసిందో తెలుసా..?

సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు మీడియాకు త్వరగా లీకవుతుంటాయి. కానీ మహేశ్‌-నమ్రత రిలేషన్‌‌షిప్ మాత్రం బయటపడకపోవడం విశేషం. దాదాపు నాలుగైదేళ్లు ప్రేమని ఎంజాయ్ చేసిన ఈ జంట చివరికి ఇంట్లో చెప్పేశారు. అయితే ఎందుకు కొట్టాడంటే..మహేశ్‌ – నమ్రతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఆ తర్వాత వీళ్లకి గౌతం పుట్టాడు. గౌతమ్‌ పుట్టే టైంలో నమ్రత హెల్త్‌ కండీషన్‌ అస్సలు బాగోలేదట. అంతేకాదు గౌతమ్‌ కడుపులో ఎదుగుదల చాలా స్లోగా జరిగిందట.

మరీ ముఖ్యంగా ఆమె ఏడో నెలలో ఉన్నప్పుడు గౌతమ్‌ కదలికలు చాలా తగ్గిపోయాయట . వెయిట్‌ కూడా ఎక్కువగా లేకపోవడంతో డాక్టర్స్‌ చాలా టెన్షన్‌ పడ్డారట. అంతేకాదు అసలు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అని చేతులెత్తేశారట. ఈ టైంలో నమ్రత కూడా చాలా చాలా బాధపడిపోయిందట. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం స్టార్ట్‌ చేసిందట. నమ్రత మైండ్‌ కంట్రోల్లోకి రావడానికి డాక్టర్‌ సలహా మేరకు మహేశ్‌ నమ్రతని లాగిపెట్టి కొట్టాడట.

అంతేకాదు ఆ చెప్పదెబ్బ తర్వాత ఆమె మైండ్‌ స్టేబుల్‌గా వచ్చిందని.. డెలివరీ టైమ్‌లో కూడా ఆమె చాలా చాలా టెన్షన్‌ పడింది అంటూ ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అదే ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌..పెళ్లయిన ఇన్ని ఏళ్లలో మహేశ్‌బాబు నమ్రతని లాగిపెట్టి కొట్టడం ఫస్ట్‌ అదే లాస్ట్‌ అదే. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. పిల్లల విషయం నమ్రత చూసుకుంటుండగా, మహేశ్‌ సినిమాలు, వ్యాపారాల్లో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుత సమయంలో వారు గొడవ పడే తీరిక కూడా లేదు. ఇక పిల్లలు కూడా పెద్దవారయ్యారు. దీంతో ఇప్పుడు అంతా పిల్లల కేరీర్‌పైనే దృష్టిపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *