ఉన్నపలంగా కఫం శ్లేష్మం తగ్గి ఊపిరితిత్తులను పూర్తిగా శుభ్రం చేస్తుంది.

పిల్లలు, వృద్దులు అధికంగా ఉంటున్నారు. పెరుగుతున్న కాలుష్యం శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. క్రానిక్ బ్రోన్కైటిస్ నుంచి గుండె జబ్బులు, మధుమేహం వరకు సంభవిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. దీని కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారం తినడం అవసరం. అయితే ముఖ్యంగా ఆరెంజ్ పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇందులో సి విటమిన్ .. ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇక దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన ఊపిరితిత్తులలో కణితులను నివారించడంలో సహాయం చేస్తాయి. అంతేకాక అవి శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతమైన ఆహారంగా దానిమ్మ పనిచేస్తుంది. ఇక ఆహారంలో ప్రతిరోజూ ఉపయోగించే ఉల్లిపాయలు ఎటువంటి సందేహం లేకుండా ఘాటుగా ఉంటాయి. కానీ వాటిలో ఉండే ఆవిర్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి.

పొగ త్రాగేవారు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తప్పనిసరిగా ఉల్లిపాయలను తినాలి. అలాగే యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్స్ మరియు విటమిన్లు E, B మరియు C ఉంటాయి. ఈ మూలకాలను అన్ని కలిసి అద్భుతమైన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పనిచేస్తాయి. ద్రాక్షపండులో ఊపిరితిత్తులలో కంతి పెరుగుదలను బంధించి వేసే నరింగిన్ అనే కీలకమైన ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ద్రాక్ష పండ్లు అనేవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *