ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్ళికి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లికి ముందే ఒక కండిషన్ పెట్టిందట. ఆ కండిషన్ కు ఒప్పుకున్న తర్వాతనే పెళ్లికి ఒప్పుకుందని ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే వాస్తవానికి ఇరు కుటుంబ సభ్యులు ఇటలీలో ఉండగానే వీళ్ల ఫస్ట్ నైట్ ప్లాన్ చేశారట.
అయితే సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం మంచి గడియలు లేవని.. నవంబర్ 6వ తేదీ తరువాతనే వాళ్ల శోభనం జరగాలని మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా ఉండే పండితులు చెప్పారట. అందువల్లనే వీరి మొదటి రాత్రి జరుగకుండా ఆగిపోయిందట. కొందరు దీనిని కూడా బేస్ చేసుకుని అసభ్యకరంగా కామెంట్ చేస్తున్నారు. వీటిపై స్పందిస్తున్న మెగా అభిమానులు మండిపడుతున్నారు.

కందకి లేని దురద కత్తికి ఎందుకు.. వాళ్లకే లేని బాధ మీకెందుకు రా.. వాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఒక్కటవుతారు మీకు అనవసరం అంటూ మండి పడుతున్నారు. ఇక వరుణ్ – లావణ్యల రిసెప్షన్ నేడు హైదరాబాదులో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రముఖ స్నేహితులు, రాజకీయనేతలు దాదాపు 1000మందికి పైగా హాజరుకానున్నారు.