టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది లావణ్య త్రిపాఠి. ఎక్కువగా గ్లామర్ డోస్ దట్టించకుండా తన నటనతోనే ప్రేక్షకుల మనసు దోచేసింది. హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై చాలా సినిమాల్లో నటించింది. 1995 డిసెంబర్ 15 న ఉత్తర్ ప్రదేశ్ లోని ఫైజాబాద్ లో జన్మించింది లావణ్య. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో పెరిగింది. సినిమాల్లో రాణించాలని ముందు నుంచే టార్గెట్ పెట్టుకున్న ఈ బ్యూటీ.. మోడలింగ్ రంగంలో రాణించి ఆ తర్వాత సినీ గడప తొక్కింది.
అయితే ఈ పెళ్లి దాదాపు నవంబర్ నెలలో ఉండే సూచనలైతే కనిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్ వాళ్ల ఫ్రెండ్స్ కి బ్యాచిలర్ పార్టీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే నిశ్చితార్థం అయినప్పటి నుంచి లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది.ప్రస్తుతం లావణ్య వాళ్ల అమ్మ మెగా ఫ్యామిలీ కి ఒక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే ఈ పెళ్లికి నాగబాబు కూతురు అయిన నిహారిక రాకూడదని వాళ్లు కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఆమె ఇప్పటికే పెళ్లి చేసుకొని భర్త తో విడాకులు తీసుకొని ఉంది కాబట్టి పెళ్లిలో ఆమెని చూసిన లావణ్య వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడ ఆమె గురించి మాట్లాడతారని తనలాగే రేపు లావణ్య పరిస్థితి కూడా అయిపోతుందేమో అని విపరితమైన ట్రోలింగ్స్ కూడా నడుస్తాయని లావణ్య త్రిపాఠి వల్ల అమ్మ నిహారికని ఈ పెళ్లికి రాకూడదని కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే చిరంజీవి కూతురు అయిన శ్రీజ కూడా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భర్తల నుంచి విడిపోయి ఉంది కాబట్టి తను కూడా ఈ పెళ్ళికి రాకూడదని ఒక కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది.
అయితే లావణ్య త్రిపాఠి వాళ్ళ అమ్మ ఈ కండిషన్ పెట్టడానికి కారణం ఏంటి అంటే వీళ్ల ఫ్యామిలీ చాలా డిసెంట్ గా ఉంటారు ఎవరితో గొడవలు పెట్టుకోకుండా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్లే బతుకుతూ ఉంటారు. కాబట్టి వాళ్లకి వాళ్ల రిలేషన్స్ నుంచి ఇలాంటి ఇబ్బందులు గాని, సోషల్ మీడియా నుంచి ట్రోల్స్ కానీ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఈ పెళ్లి రాకుండా ఉండటమే పరిష్కారమని లావణ్య త్రిపాటి వాళ్ళ అమ్మ మెగా ఫ్యామిలీకి చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే వీళ్ళ పెళ్లి వరకు వేచి చూడాల్సిందే… ఇక ఇది ఇలా ఉంటే వీళ్ల పెళ్లి ఎప్పుడు జరుగుతుందని మెగా ఫాన్స్ అందరు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు.