ఆడపడుచు జీవితం కోసం ఏ వదిన చేయని త్యాగం చేస్తున్న లావణ్య త్రిపాఠి.

వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి ఇట‌లీలో జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌కు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో పాటు కొద్ది మంది స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. అయితే హీరోయిన్గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె నిర్మాతగా మారారు.పింక్ ఎలిఫెంట్ బ్యానర్స్ స్థాపించినటువంటి నిహారిక ఇప్పటివరకు పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు. ఇలా వెబ్ సిరీస్ లను నిర్మించినటువంటి ఈమె మొదటిసారి ఒక సినిమాకి కూడా నిర్మాతగా మారుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించబోతుంది ఇలా నిర్మాతగా మారినటువంటి నిహారిక తన అన్నయ్య వదినలను ఒక విషయంలో ఒక కోరిక కోరిందట. తన ప్రొడక్షన్ లో లావణ్య వరుణ్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలని ఈమె కోరడంతో నిహారిక కోరిన కోరికను కాదనలేక వరుణ్ లావణ్య ఇద్దరు కూడా జంటగా నిహారిక ప్రొడక్షన్లో సినిమా చేయటానికి ఒప్పుకున్నారట. నిజానికి లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత పిల్లల ఎన్నో ప్లాన్స్ చేశారని తెలుస్తోంది.

ఇలా కాకుండా పెళ్లి తర్వాత తనకి కూడా ఒక బాబు పాపను కావాలని కోరుకుందట అయితే నిహారిక ఇలాంటి కోరిక కోరడంతో అమ్మ కావాలి అనుకున్నటువంటి లావణ్య త్రిపాఠి కొంతకాలం పాటు పిల్లల గురించి ఆలోచన పక్కన పెట్టారని తెలుస్తుంది. ఇలా నిహారిక కెరియర్ కోసం ఆమె నిర్మాణ సంస్థలో తన భర్తతో కలిసి లావణ్య త్రిపాఠి సినిమా చేయడానికి ఒప్పుకున్నారంటూ ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయినా ఏ అమ్మాయి కూడా ఇతరుల భవిష్యత్తు కోసం అమ్మ అయ్యే అవకాశాన్ని వదులుకోరు కానీ లావణ్య త్రిపాఠి మాత్రం తన ఆడపడుచు భవిష్యత్తు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *