ఖుష్బూకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకి గుడి కూడా కట్టారు ఆమె అభిమానులు. అయితే కుష్బూ తెలుగు కలియుగ పాండవులు పేకాట పాపారావు రాక్షస సంహారం జయసింహ స్టాలిన్ అజ్ఞాతవాసి పెద్దన్న రామబాణం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అడపాదడపా ల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.
బొద్దుగా ఉండే కుష్బూ ఇప్పుడు స్లిమ్ గా మారిపోయి ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుష్బూ.. రకరకాల ఫోటోలు షేర్ చేయడంతో పాటు.. సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇదిలా ఉంటే ఖుష్బూ కూతురు అవంతిక గురించి చాలా మందికి తెలియకవొచ్చు. అవంతిక ఎంత అందంగా ఉంటుంది. హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
అవంతిక ప్రస్తుతం లండన్ లో ఉంది. సోషల్ మీడియా ద్వారా అవంతిక చాలా మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. నెట్టింట యమా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫొటోలతో ఆకట్టుకుంటుంది. గ్లామర్ విషయంలో ఏమాత్రం మొహమాట పడకుండా ఆకట్టుకుంటుంది అవంతిక. ఈ స్టార్ కిడ్ రీసెంట్‌గా షేర్ చేసిన ఫొటోస్ కుర్రకారు మతి పోగొడుతున్నాయి. ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం స్టడీస్ పూర్తి చేసేపనిలో ఉన్న ఈ చిన్నది త్వరలో ల్లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.