తన అందాలతో కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్న సల్మాన్ బ్యూటీ.

ఆ సినిమాలో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత సీక్రెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ తో మరోసారి మరింత ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరసగా సుల్తాన్, జవానీ జానేమన్, సిటీ ఆఫ్ లైఫ్ వంటి చాలా సినిమాల్లో నటించింది. అయితే కుబ్రా సైట్ బెంగుళూరులో జన్మించింది. ఈమె సోదరుడు దనీష్ సైట్ రేడియో జాకీగా ఫేమస్. ఈమె మామ తన్వీర్ సైట్ రాజకీయ నాయకుడిగా ప్రముఖుడు.

2005లో బెంగుళూరులో డిగ్రీ పూర్తి చేసిన తరువాత మేనేజ్మెంట్ స్టడీస్ కోసం దుబాయ్ కి వెళ్లింది. అక్కడ మైక్రోసాఫ్ట్ సంస్థలో అకౌంట్స్ మేనేజర్ గా కెరీర్ ప్రారంభించింది. 2013లో ఇండియన్ మహిళా విభాగంలో ఎమ్మెస్సీ అవార్డును కూడా అందుకుంది. 2009లో పేజెంట్ లో మిస్ పర్సనాలిటీ టైటిల్ ను గెలుచుకుంది. 2011లో సల్మాన్ ఖాన్ నటించిన ‘రెడీ’ మూవీలో కుబ్రా సైట్ హీరోయిన్ గా నటించింది. ఇందులో సునయన పాత్రకు ఆమెకు మంచి మార్కులే పడ్డాయి.

ఆ తరువాత మరోసారి కండల వీరుడితో 2016లో ‘సుల్తాన్’ సినిమాలో కామెంట్రీగా కనిపిస్తుంది. సినిమాల్లో నటిస్తున్నా ఫిట్ నెస్ విషయంలో కుబ్రా కేర్ తీసుకుంటుంది. అయితే గ్లామర్ షో విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఆ మధ్య అండమాన్ కు వెళ్లినప్పుడు ఓ వ్యక్తితో లైంగికంగా పాల్గొన్నానని తనే చెప్పింది. ఆ తరువాత గర్భం కూడా తీయించుకున్నట్లు చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *