గుడ్ న్యూస్, అరిగిపోయిన కీళ్ల మధ్యలో గుజ్జు బాగా పెరగాలంటే దీనిని రోజుకు రెండు సార్లు తీసుకోండి.

మోకాళ్లు అరిగిపోవడం అనేది నరకప్రాయమైన సమస్య. కీళ్లలో ఉండే కార్టిలేజ్‌ అనే పదార్థం తగ్గిపోవడమే ఇందుకు ముఖ్య కారణం. సహజమైన కార్టిలేజ్‌ను తిరిగి అందించడానికి శరీరంలో వేరే భాగం నుంచి తీయడమో, మరొకరి కార్టిలేజ్‌ చొప్పించడమో చేస్తున్నారు. ఈ రెండూ కూడా అంత ప్రభావం చూపలేదు. పోనీ కృత్రిమంగా కార్టిలేజ్‌ని రూపొందిద్దామా అంటే, అదీ అంత ఉపయోగపడటం లేదు. ఈ సమస్యకు ఇప్పుడు ఓ పరిష్కారం దొరికినట్టే ఉంది. అయితే ముందుగా వాల్నట్స్ దీనిలో ఓమెగా త్రీ ఫ్యాటీఆసిడ్స్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. అది మీరు తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలి కనీసం మూడు నుంచి నాలుగు అక్రూట్ ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఒకసారి కడిగేసుకొని వాటిని ఓవర్ నైట్ నాన బెట్టాలి.

ఇక్స్ పొద్దున లెగిసినప్పుడు ఆ వాటర్ తో పాటు ఆ వాల్నట్స్ ని చక్కగా తినేసేయండి. ఈ విధంగా కానీ మీరు కంటిన్యూగా నెల రోజులు చేస్తే మీ మోకాళ్ళ గుజ్జు వస్తుంది. ఇంకొకటి చాలా అద్భుతంగా పనిచేసేది మన పారిజాతం ఆకులు పారిజాతం చెట్టు మన అందరికీ తెలిసిందే.. వాటి పువ్వులు ఏదైతే ఉందో ఎంత సువాసన కలిగిస్తాయో.. ఆ పారిజాతం చెట్టు ఏదైతే ఉందో అది ఔషధ గుణాలు కలిగి ఉంటాది. పారిజాతం చెట్టుకి సంబంధించిన ఆకులు ఏవైతే ఉంటాయో ఒక ఎనిమిది నుంచి పది ఆకులు మీరు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటిని మీరు వాటర్ లో అంటే ఒక పాన్ లో వాటర్ పెట్టుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి దాంట్లో ఈ ఆకులు వేసేయండి.

ఇక దాన్ని బాగా మరగనివ్వండి. ఎప్పుడైతే వాటర్ కలర్ చేంజ్ అయిపోతుందో అప్పుడు దాంట్లో కాస్త సొంటి కాస్త అల్లం దాంట్లో వేసేసుకొని దాన్ని మీరు పొద్దున్నే పరగడుపున గాని మీరు కషాయం లాగా తీసుకుంటే అసలు అద్భుతమైన రిజల్ట్స్ అనేది వస్తాయి. అలాగే మనం బాదంపప్పు ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు కావాలంటే చక్కగా నైట్ ఒక ఐదు బాదంపప్పు ఒక నాలుగు నుంచి ఐదు నీళ్లలో చక్కగా నానబెట్టి రెండో రోజు పొద్దున ఆ వాటర్ తాగుతు బాదం తింటే మీ మోకాళ్ళ లో గుచ్చు అనేది కూడా బాగా పడుతుంది. మీ వెయిట్ కూడా తగ్గుతారు. మీ హార్ట్ కి ఎంతో బాగుంటది. మీ హెయిర్ కి, మీ స్కిన్ కి కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. దాంతోపాటు ఎగ్స్ కూడా తీసుకోవచ్చు… ఇక దీంతోపాటు కచ్చితంగా రోజుకి ఒక గంట సూర్య రష్మి అనేది మీకు తగిలేలా చూసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *