రూ.25 వేలు కోసం ఈ స్టార్ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?

కిరణ్ రాథోడ్ భారతీయ సినిమా నటి. తెలుగు, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది. రాజస్థాన్ లోని జైపూర్లో 1981, జనవరి 11 న జన్మించింది. ముంబై మిథిబాయి కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. 2001లో హిందీలో వచ్చిన యాదేయిన్ ఈవిడ మొదటి చిత్రం. అయితే వెంకటేష్ నటించిన జెమిని సినిమాలో కంపించింది.. ఆ తర్వాత తెలుగు సినిమాలలో పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది.. విలన్‌’, ‘అన్బే శివం’, ‘విన్నర్‌’, ‘తెన్నవన్‌’ వంటి పలు చిత్రాల్లో నటించింది.

అయితే.. అవేవి ఆమె కెరీర్‌కి అంతగా ఉపయోగ పడలేదు. ఇప్పుడు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో ఆమె కొత్త బిజినెస్ ప్రారంభించారు.అందుకోసం ఆమె ఒక యాప్ ను క్రియేట్ చేయించింది.అందులో ఆమె ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంది. వాటిని ఎవరైనా చూడోచ్చు..అయితే ఊరికే కాదు అందుకు కొంత చెల్లించుకోవాలి. యాప్‌లో తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. వీటిని చూడాలని భావించే వారు యాప్‌లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. లాగిన్‌ అయ్యేందుకు రూ.49 చెల్లించాలి.

ఆ తర్వాత రూ.1000 చందా చెల్లించి కిరణ్‌ రాథోడ్‌ ఫుల్‌ ఎక్స్‌పోజింగ్‌ గ్లామర్‌ ఫొటోలను చూడొచ్చు. అలాగే, ఈ యాప్‌ ద్వారా 5 నిమిషాల పాటు తనతో మాట్లాలని భావించే వారి నుంచి 10 వేల రూపాయలను వసూలు చేస్తుంది. 15 నిమిషాల పాటు వీడియో కాల్‌లో మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాల పాటు మాట్లాడాలంటే రూ.25 వేలు చొప్పున చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్‌ పై విమర్శలు కూడా వస్తున్నాయి.అయిన కూడా డౌన్ లోడ్ చేసుకొనెవారి సంఖ్య మాత్రం తగ్గలేదు..ఏది ఏమైనా కూడా ఈ వయస్సులో కూడా కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *