డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కేతిక శర్మ. మొదటి సినిమాతోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. అయితే మోడలింగ్ రంగంలో తన అందచందాలతో సందడి చేస్తూ కేతిక శర్మ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
మోడలింగ్ రంగం ద్వారా వచ్చిన కేతిక శర్మ అనేక బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేసింది. మొట్టమొదట 2016 సంవత్సరంలో ‘థగ్ లవ్’ అనే యూట్యూబ్ వీడియోలో ద్వారా ముందుగా దర్శనమిచ్చింది. ఈ మోస్ట్ గ్లామరస్ బ్యూటి. ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ రావడంతో కేతిక పేరు మారుమోగిపోయింది. సోషల్ మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మకు ఇంకా సినిమా అవకాశాలు వరుసగా వచ్చాయి.
మొదట తెలుగు నుంచి డ్యాషింగ్డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్పూరి హీరోగా నటించిన రొమాంటిక్ చిత్రం లో హీరోయిన్ గా ఆఫర్ దక్కించుకుంది. రొమాంటిక్ చిత్రంనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్టన్నింగ్ బ్యూటి కేతిక మొట్టమొదట తెలుగు చిత్రసీమ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.