షాప్ ఓపెనింగ్‌లో టచ్ చేసిన ఫాన్స్ ని బండ బూతులు తిట్టిన కీర్తి సురేష్.

హైదరాబాద్ బాలాపూర్‌లో జరిగిన సిఎంఆర్ షాపింగ్ మాల్‌‌ ఓపెనింగ్‌లో సందడి చేశారు. ఆదివారం బాలాపూర్‌‌లో గ్రాండ్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో కీర్తి సురేష్, సబితా ఇంద్రారెడ్డి కలిసి ఈ షాపింగ్ ‌మాల్‌ను ప్రారంభించారు. అయితే ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ మరో కొత్త షాపింగ్ మాల్‌ను బాలాపూర్‌లో ప్రారంభించింది.

ఈ నూతన షాపింగ్ మాల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహానటి కీర్తిసురేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. బాలాపూర్‌లో ఈ షాపింగ్ మాల్ ఐదు అంతస్తుల భవనం, 25 వేల చ.అడుగుల విస్తీర్ణం కల్గివుంటుంది. సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ మాట్లాడుతూ, మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు విక్రయిస్తున్నామని, ఈ షాపింగ్ మాల్ ద్వారా మరో 300 మందికి ఉపాది కలిపిస్తున్నామని అన్నారు.

కుటుంబం అంతా ఒకే చోట షాపింగ్ చేసుకునేలా పట్టు, ఫ్యాన్సీ, హైఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, బెడ్‌షీట్స్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్‌వేర్, ఎథినిక్‌వేర్‌లతో ఒక్కో విభాగానికి ఒక అంతస్తును కేటాయించగా, ఇది వినియోగదారులకు అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ ప్రారంభోత్సవ వేడుకను ఇంతటి ఘన విజయం చేసినందుకు కస్టమర్లు, పోలీసు శాఖ వారికి సంస్థ అధినేత కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *