వేణు స్వామి రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల గురించి అదే విధంగా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ వారి జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు.
ఈయన గతంలో సమంత గురించి చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. సమంత నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారని విషయం తెలియడంతో పెళ్లి చేసుకున్న వారు విడిపోతారని చెప్పారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు అంటూ వేణు స్వామి చెప్పారు.
అయితే కేసీఆర్ ఓడిపోవడం గమనార్హం. ఇక సలార్ సినిమా కూడా సక్సెస్ కాదు అని చెప్పారు కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.