బాస్ పాటకి డాన్స్ తో కుమ్మేసిన హిరోయిన్ కావ్య క‌ళ్యాణ్ రామ్‌.

గంగోత్రి, ఠాగూర్‌, బన్నీ లాంటి సినిమాల్లో బాలనటిగా ఆకట్టుకుంది. 2022లో వచ్చిన మసూద మూవీతో కథానాయకిగా మారింది ఈ వయ్యారి. తర్వాత బలగం చిత్రం బ్లక్ బస్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల తార కావ్య క‌ళ్యాణ్ రామ్‌..

హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్త‌లో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌ను పంచుకుంది. గ్లామ‌ర్ ఫీల్డ్ లో హీరోయిన్లు నాజూగ్గా, అందంగా ఉండాలి. కానీ, కావ్య కొంచెం బొద్దుగా ఉంటుంది. దాని కార‌ణంగా కొంద‌రు డైరెక్ట‌ర్లు కావ్య‌ను ముఖంపై దారుణంగా అవ‌మానించార‌డ‌ట‌. ఆడిష‌న్స్ కు వెళ్లిన స‌మ‌యంలో కొందరు డైరెక్టర్లు కావ్య‌ను చూసి నీ బాడీ సైజులు చాలా పెద్దగా ఉన్నాయి.

హీరోయిన్ కు పనికి రావు అంటూ ఘోరంగా మాట్లాడేవార‌ట‌. అలాగే చాలా మంది త‌న‌ను బాడీ షేమింగ్ చేశార‌ని కావ్య తాజా ఇంటర్వ్యూలో వాపోయింది. అయినాస‌రే త‌న ప్ర‌య‌త్నాన్ని మానుకోలేద‌ని కావ్య చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *