కస్తూరీ శంకర్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన మీద వచ్చే నెగెటివ్, పాజిటివ్ ట్వీట్లకు స్పందిస్తూ వెంటనే రియాక్ట్ అవుతుంది. అయితే.. తాజాగా కస్తూరి తన హాట్ అందాలతో రెచ్చిపోయింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే గతంలో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి గ్లామరస్ క్వీన్ అనిపించుకుంది. అప్పట్లోనే కస్తూరి చీరకట్టు నుండి స్విమ్ సూట్ వరకూ అన్నింట్లోనూ సెగలు రేపింది.
అయితే.. ఇప్పుడు కస్తూరి వయసు 48 ఏళ్ళు. కానీ.. సోషల్ మీడియాలో యంగ్ హీరోయిన్లకు పోటీగా రచ్చ చేస్తోంది. కస్తూరికి వివాదాలు కొత్తకాదు. ఎప్పుడూ ఏదొక వివాదంతో వార్తలలో నిలుస్తుంటుంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో కస్తూరి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఆమె అలా స్కిన్ షో చేసి కొత్త పోస్ట్ ఎప్పుడెప్పుడు పెడుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఆమె కక్రేజ్ ఎలా ఉందనేది.
తాజాగా మినీ డ్రెస్ లో కస్తూరి కొత్త వీడియో పోస్ట్ చేసింది. కళ్ళజోడు పెట్టి.. అలా పొట్టి డ్రెస్ లో కస్తూరి డాన్స్ చూసి నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు. అలాగే వీడియోని లైక్ చేసి వైరల్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న కస్తూరి వ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.