బ్రహ్మంగారి కాలజ్ఞానం..! 2024లో జరగబోయే విధ్వంసం ఇదే.

బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబ. ఆయన జీవితకాల నిర్ణయం సరిగా లేకున్నా క్రీస్తు శకం 1608లో జన్మించారు. మరికొందరు ఆయన క్రీ.శ 1518లో జన్మించారు అని అంటారు. ఆయనను పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. అయితే గాంధీ మహాత్మాని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది.

పాలన విజయనగర పత్రం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి.ఈ నాలుగు యుగాలలో కలియుగం అనేది అన్నింటికంటే చిన్నది మరియు అన్నింటికంటే భయంకరమైంది అని కలియుగంలో పాపం ఎప్పుడైతే చివరి దశలో ఉంటుందో ధర్మము అనేది సంపూర్ణంగా నాశనం అవుతుందో అప్పుడు భయంకరమైన ప్రళయాలు రావడంతో ఈ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు కలియుగంలో స్త్రీలు మరియు పురుషులు ఏ విధంగా ఉంటారో వారి కర్మలు ఏ విధంగా ఉంటాయో వారి ప్రవర్తన మరియు స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలపడం జరిగింది.

ఇక 2024 లో జరగబోయేది ఇదే.. ఇక ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు. అలాగే ఏర్పడటం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుంది. అలాగే సూర్యుడు అనగా ఎండలో ఇంకా విపరీతంగా పెరుగుతాయి. అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా తయారవుతాయి. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలియుగం అంతం కాబోతుంది అని గ్రహించాలి. ఈ విధంగా మనం పురాణాలలో కలియుగం గురించి వివరణ చేయబడి ఉంది. కావున నేటి రోజుల్లో కచ్చితంగా ఇలా జరుగుతుందని మీకు కూడా అనిపిస్తుందా.. సైంటిస్టులు ఎన్ని రకాల ప్రయోగాలు చేసిన.బొబ్బలు లేస్తాయి.. నెత్తురు కక్కుతూ రోగాల బారిన పడిజనులు మరణిస్తారు.

మృగాలు కూడా చస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మంగారు చెప్పారు .సూర్య మండలం నుంచి మంటల రూపంలో శబ్దం వినబడుతుంది. రాత్రింబగళ్లు గద్దలు గుంపులుగా కోడి అరుస్తాయి. నీటి యందు చేపలు తాము చచ్చామని తలచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది. పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా ఎనిమిది సంవత్సరాల జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ప్రళయానికి సూచనగా ఆకాశం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *