బ్యూటీ జాన్వీ కపూర్ హాట్ అందాలు, అందం, సోయగం ఈమె డిఎన్ఏలోనే ఉందేమో..!

ఎప్పుడూ డిఫరెంట్ ఫ్యాషన్ స్టైల్స్ తో అందరి చూపూ తన వైపు తిప్పుకునే జాన్వీ కపూర్.. మనీష్ మల్హోత్రా బ్రైడల్ కౌచర్ షోకు ఇలా వచ్చింది. మెరిసిపోతున్న క్రాప్ టాప్ లో జాన్వీ సెక్సీగా కనిపించింది. అయితే అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. దఢక్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది.

తర్వాత పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది ఈ భామ. ఎన్టీఆర్ సరసన దేవర తో తెలుగులో అరంగేట్రం చేయనుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ వయ్యారి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలను చూసి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ డిఫరెంట్ క్రాప్ టాప్ పైకి ఆమె బాడీకాన్ స్కర్ట్ వేసుకొని స్టైలిష్ గా కనిపించింది.

ఈ షోలో జాన్వీయే స్పెషల్ అట్రాక్షన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె నటించిన బవాల్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకే వచ్చేసింది. బవాల్ కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *