ఉప్పెనలా ఎగిసిపడుతున్న జాన్వీ కపూర్ ఎద అందాలు. ఈ వీడియో చుస్తే మీకే తెలుస్తుంది.

జాన్వీ కపూర్ సినిమా షూటింగ్‌ల‌తో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతుంటారు. మిస్టర్ అండ్ మిసెస్ మహీ సహా ఇంకో రెండు సినిమాలు జాన్వీ కపూర్ చేతిలో ఉన్నాయి. జూనియర్ శ్రీదేవి ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు సైతం దక్షిణాది టాలెంట్ నమ్ముకుని ఎక్కువ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో “RRR” తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించిన తారక్ తో జాన్వీ కపూర్.. నటిస్తూ ఉండటంతో “దేవర” సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ విపరీతమైన హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ఏమాత్రం అందాలు చూపించడంలో మొహమాటం లేకుండా దండిగా అందాల ఆరబోతలో చెలరేగిపోతూ ఉంటది. తాజాగా ఈ రకంగానే చమ్కీల డ్రస్ లో టాప్ అందాలను ఓపెన్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించే విధంగా కెమెరాలకు ఫోజులు ఇవ్వడం జరిగింది. జాన్వీ కపూర్ లేటెస్ట్ అందాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *