సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మనకి చాలా విషయాలు తెలుసు. ఆయన పర్సనల్ లైఫ్ కి సంబంధించి చాలా విషయాలు తెలీదు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూతుళ్లు హర్షారెడ్డి వర్షా రెడ్డి కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి మనవరాళ్ళు, జగన్ కూతుళ్లు హర్షారెడ్డి వర్షా రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే విషయాలు బయటకు వచ్చాయి.
తన తండ్రి తాత లాగే వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. ప్రపంచంలోనే టాప్ ఫైవ్ బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన ఇన్సైడ్ బిజినెస్ స్కూల్లో సీఎం జగన్ కూతురు సీటు సాధించింది. ఆయన చిన్న కూతురు వర్ష రెడ్డి అమెరికా ఇండియానా స్టేట్ లోని ప్రతిష్టాత్మక నోటరి డ్యామ్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. తండ్రికి తగ్గ కూతుర్లుగా రుజువు చేసుకుంటున్నారు.
ఏపీ సీఎం వైయస్ జగన్ గారి పెద్ద కూతురు హర్ష రెడ్డి ఇంత పెద్ద బిజినెస్ స్కూల్లో సీటు సాధించడం గొప్ప విషయమని అప్పట్లో చాలామంది ట్విట్టర్లో ట్వీట్లు కూడా చేశారు. కూతురు ఎదుగుదలను చూసి మురిసిపోయాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. జగన్-భారతి దంపతుల పెద్దకుమార్తె హర్ష పారిస్‌లోని ప్రఖ్యాత బిజినెల్ స్కూల్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.