ఒకరు ట్రెండీ లుక్ లో కనిపించిన అంజలి లవానియా కాగా మరొకరు ట్రెడిషినల్ లుక్ లో ఆకట్టుకున్న సారా జేన్ డయస్. అంజలి పాత్ర ఫస్టాఫ్ లోనే ముగుస్తుంది.. కానీ సినిమా మొత్తం సారా రోల్ ఉంటుంది. ఇందులో ఆమె క్యూట్ లుక్స్, యాక్టింగ్ ఆడియెన్స్ ను మెప్పించాయి. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ మూవీ తర్వాత సారాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళ్, హిందీ సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ కూడా ఈ బ్యూటీకి నిరాశే ఎదురైంది. విశాల్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా సక్సెస్ దక్కలేదు.

కాగా ఈ అమ్మడి వయసు సుమారు 42 సంవత్సరాలు అయినా ఈ బ్యూటీ ఇంకా సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది. షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ హ్యాపీ న్యూ ఇయర్ మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. ఈ మధ్యన వైస్రాయ్ హౌస్, ది బకింగ్ హమ్ మర్డర్స్ వంటి ఇంగ్లిష్ సినిమాల్లోనూ ప్రధాన పాత్రలు పోషించింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లో పంజా ఒకటి. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడలేదు.

కానీ పవన్ అభిమానులకు మాత్రం ఈ మూవీ తెగ నచ్చేసింది. ముఖ్యంగా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా పవన్ ను చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు 2025లో తెలుగు ఇండస్ట్రీకి టైమ్ బాగానే కలిసొస్తుంది. ఆర్నెళ్లు తిరక్కముందే 9 సినిమాలు క్లీన్ హిట్ అయ్యాయి. అందులో అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. పండక్కి వచ్చి 300 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఈ సినిమాతో వరస ఫ్లాపుల్లో ఉన్న మీనాక్షి చౌదరి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు..
సంక్రాంతి హీరోయిన్స్ తర్వాత.. హిట్ 3తో మాయ చేసారు శ్రీనిథి శెట్టి. కేజియఫ్ తర్వాత సరైన సక్సెస్ కోసం చూస్తున్న ఈ బ్యూటీకి నాని రూపంలో సేవియర్ దొరికారు. భారీ అంచనాలతో వచ్చిన హిట్ 3తో తెలుగులో ఖాతా తెరిచారు శ్రీనిథి. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డతో తెలుసు కదాలో నటిస్తున్నారు ఈ భామ.కరోనా టైమ్‌లో రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ కేతిక శర్మ.
ఈ గ్యాప్‌లో మూడు నాలుగు సినిమాలు చేసినా.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు సింగిల్ సినిమాతో మచ్ నీడెడ్ హిట్ కొట్టారు కేతిక శర్మ.ఆమెతో పాటు లవ్ టుడే ఫేమ్ ఇవానా కూడా ఇదే సినిమాతో హిట్ కొట్టారు. దీనికి ముందు ధోని నిర్మిణంలో ఎల్జిఎం సినిమా చేసిన అంతగా వర్కౌట్ అవలేదు. మరి ఈ హిట్ బ్యూటీస్ అంతా తెలుగులో బిజీ అవుతారా లేదా అనేది చూడాలి.