భర్తకి తెలియకుండా హన్సిక ఆ ప‌ని చేసిందా..? అసలు ఏంటో తెలిస్తే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వైట్ బ్యూటీ హన్సిక. సినీ ఇండస్ట్రీకి బాలనటిగా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత దేశముదురు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో హీరోయిన్ గా తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది. అయితే తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేసి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే గత కొంతకాలంగా హన్సిక సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు.

ఆ మధ్య సోషల్ మీడియాలో తన పెళ్లితో సందడి చేసిన ఈ బ్యూటీ మరోసారి వార్తల్లో నిలిచింది. మనకు తెలిసిందే హన్సిక ఇటీవల సోహిల్ కతోరియా అనే బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా హన్సిక సినిమా ఆఫర్స్ ను అందుకుంటుంది. పెళ్లయిన తర్వాత కూడా హన్సిక తనదైన స్టైల్ లో కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ దూసుకెళుతోంది.

హన్సిక తన భర్తకి తెలియకుండా చేస్తున్న పని ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. హన్సిక తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్లకు బోల్డ్ కంటెంట్స్, ఎక్స్పోజింగ్ చేయను అంటూ చెబుతూనే వాళ్లు వెళ్లిపోయాక వాళ్లకు పర్సనల్గా కాల్ చేసి అలాంటి కంటెంట్ చేస్తాను నన్ను సినిమాలో పెట్టండి అంటూ చెప్పుకొస్తుందట. ఎలాంటి సీన్స్ లో అయినా నటించడానికి రెడీగా ఉన్నాను అంటూ హామీ ఇస్తుందట. అయితే సినిమా ఇండస్ట్రీపై పెద్దగా అవగాహన లేని సోహెల్ హన్సికని గుడ్డిగా నమ్ముతున్నాడు.

ఆమె నటించిన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి బోల్డ్ సీన్స్ ఎందుకు నటించావు అని అడిగాడు. దానికి హన్సిక డైరెక్టర్ గ్రాఫిక్స్ చేసి ఎలా పెట్టారు అంటూ కవర్ చేస్తుందట. దీంతో భర్తకు తెలియకుండా హన్సిక అతడిని మోసం చేస్తుందంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలా చేస్తే ఆమె వ్యక్తిగత జీవితం దెబ్బతినే అవకాశం ఉంటుందని కొందరు నెటిజెన్స్ స్పందిస్తున్నారు. ఏదేమైనా హన్సిక సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *