గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ప్రమాదకరమని చెప్పొచ్చు. ఇది మొదట్లో ఆపానవాయువుతో మొదలై రాన్రాను తీవ్రమవుతుంది. ఇది ఇలానే కొనసాగితే రాన్రాను గుండెపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి, ఈ సమస్యలకి కారణమయ్యే కొన్ని ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. అయితే కొందరిలో ఇలాంటి సమస్య వల్ల శరీరంలో పోషకాల కొరత కూడా ఏర్పడుతుంది. అయితే ఇలాంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల చిట్కాలను వినియోగించడం చాలా మేలు.
ఆయుర్వేదంలో పేర్కొన్న ఔషధాల వల్ల కడుపులో అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. వీటి ద్వారా శరీరానికి కావాల్సి అన్ని రకాల సమస్యలు దూరమవుతాయని నిపుణులు పేర్కొన్నారు. నిమ్మరసం ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుందా..నిమ్మరసం శరీరానికి దివ్యౌషధంగా పని చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియను బలపరుస్తుంది. ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కావును దీనిని రోజూ తీసుకుంటే పొట్ట సమస్యలు దూరమవుతాయి. బరువు తగ్గే క్రమంలో నిమ్మ రసం చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర జీవక్రియను బలోపేతం చేస్తాయి.
కాబట్టి బరువును నియంత్రించాలనుకునే వారు తప్పకుండా నిమ్మ రసాన్ని ట్రై చేయండి. నిమ్మ రసం గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే నియాసిన్ థైమోల్ వంటి మూలకాలు గుండెను బలంగా ఉంచేందుకు సహాయపడతాయి. నిమ్మ రసం కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. కావున క్రమం తప్పకుండా నిమ్మరసం తాగండి.