ఈ బాలుడు ప్రాణం తీసిన గుడ్డు, ఇంట్లో చిన్న పిల్లలుఉన్న ప్రతి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన వీడియో.

వారానికి ఆరు గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయని కొన్ని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా చిన్నపిల్లలకి ప్రతిరోజు ఒక గుడ్ ఇచ్చినట్లయితే వాళ్ళ గుండె చిన్న వయసు నుంచి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ గుడ్లలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి.

సిద్దిపేటలో గ్రామంలో ఈ అంగన్వాడి కేంద్రంలో గుడ్డు బాలుడికి ఇచ్చి పంపియడం జరిగింది. ఆ బాలుడు తల్లి వాడికి తినమని ఇవ్వగా ఆ పిల్లవాడు ఒక్కసారిగా గుడ్డు మొత్తాన్ని నోట్లో వేసుకొని మింగగా అది గొంతుకి అడ్డం పడి తన ప్రాణాలు కోల్పోయాడు. హృదయం అల్లాడిపోయింది.

అక్కడికక్కడే ఆ పసిబిడ్డ ఆ గుడ్డిని మింగాలేక కక్కలేక సహాయంతో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే తన ప్రాణాలు కోల్పోయాడని అక్కడ డాక్టర్లు చెప్పారు. చూశారా చిన్నపిల్లలు ఉన్న తల్లులు గనక బిడ్డల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఇలానే జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *