దర్శకుడితో రాత్రి గడిపితేనే ఆఫర్. సంచలన విషయాలు చెప్పిన సీరియల్ నటి.

దివ్యాంకా త్రిపాఠి..భోపాల్ లో ఆకాశవాణిలో నటిగా కెరీర్ ను ప్రారంభించింది. 2003లో జరిగిన ప్యాంటీన్ జీ టీన్ క్వీన్ పోటీల్లో మిస్ బ్యూటిఫుల్ స్కిన్ టైటిల్ గెలుచుకుంది. 2004లో ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కీ ఖోజ్ పోటీల్లో పాల్గొన్న ఆమె భోపాల్ జోన్ కు విజేతగా నిలిచింది. 2005లో మిస్ భోపాల్ టైటిల్ గెలుచుకుంది. అయితే హిందీ సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక త్రిపాఠి.. కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలు పడిందట. అప్పట్లో సర్వైవల్ కోసం చిన్న చిన్న పనులు చేసి బతుకు వెళ్లదీసేదట.

మనుగడ కోసం టూత్ పేస్ట్ పెట్టెలను సేకరించి అమ్మేదట. అలా అలా లైఫ్ లీడ్ చేస్తూ వచ్చానని ఆమెనే స్వయంగా తెలిపింది. డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోక తప్పదు. కెరీర్ తొలినాళ్లలో చాలామంది తనను లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నించారని చెబుతూ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా రకాలుగా తను ఎదుర్కొన్న అనుభవాలను వెల్లడించింది. మీటూ కన్నా ముందే తనకి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని తెలిపింది దివ్యాంక.

ఒకానొక సమయంలో సరైన ఆఫర్లు రాక, చేతిలో డబ్బుల్లేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో ఓ ఆఫర్‌ వచ్చిందని, అయితే తీరా అక్కడకి వెళ్ళాక.. నువ్వు డైరెక్టర్‌తో ఒక రాత్రంతా గడిపితే నీకు మంచి అవకాశం ఇస్తాడని ఒక వ్యక్తి చెప్పడంతో షాక్ అయ్యానని దివ్యాంక త్రిపాఠి చెప్పుకొచ్చింది. ఇలాంటి వారు వాళ్లు ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉంటారని, వారి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *