బిగ్ బాస్ షోతో దివి పాపులారిటీ తెచ్చుకుంది. కానీ ఆమె గేమ్ ఏమంత గొప్పగా సాగలేదు. దివి చాలా రిజర్వ్డ్ గా ఉండేవారు. కొద్దిమందితో మాత్రమే స్నేహం చేశారు. డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ హౌస్లో స్నేహితులుగా మెలిగారు. దివి స్పైసీ కంటెంట్ కి దూరంగా ఉంది. ఈ కారణాలతో దివి త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. అయితే దివికి వెండి తెర మీద మీద ఆఫర్స్ పెరిగాయి. అలాగే వెబ్ సిరీస్ లో కూడా ఎంతో సందడి చేస్తుంది.కెరీర్ బిగినింగ్ లో దివి చిన్న సినిమాలలో హీరోయిన్ గా చేసింది.
ఆ తరువాత మహర్షి చిత్రంలో కాలేజ్ స్టూడెంట్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన నటించింది.. ఆ చిత్రంలో దివికి చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ కూడా ఉంది.కానీ మహర్షి మూవీ ఈ భామకు ఎలాంటి గుర్తింపు ను ఇవ్వలేదు.ప్రస్తుతం ఆమె కెరీర్ బాగానే సాగుతుంది. ఈ భామ పుష్ప సినిమా రెండవ భాగంగా తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది.అలాగే సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి ఎప్పుడు టచ్ లో ఉంటుంది. ఇటీవల విడుదల అయినా రుద్రంగి మూవీలో దివి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రలలో నటించారు.
ఈ సినిమా జులై 7న విడుదలైన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఈ భామ సోషల్ మీడియాలో నిత్యం తన హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తూ రెచ్చగొడుతుంది.. తాజాగా ఈ భామ ఏకంగా జాకెట్ లేకుండా బ్యాక్ అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.జాకెట్ లేకుండా పైట కొంగుతో ఎద అందాలు దాచుకుంటూ బోల్డ్ గా పోజులు ఇచ్చింది.. దివి బోల్డ్ షో తో సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తుంది. ఈ హాట్ ఫోటోలకు ”అస్తమించే సూర్యుడితో రోజులు లెక్కపెట్టుకుంటూ..నీ రాకకై ఎదురుచూస్తూ,నే నీకోసం చేస్తున్న నిరీక్షణ” అంటూ ఓ రొమాంటిక్ కాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.