స్టార్ హీరోయిన్ లతో ఈ అగ్ర దర్శకులు ఎఫైర్ మామూలుగా లేదుగా..?

టాలీవుడ్ లో సరికొత్త సినిమాలు చేస్తూ తన డైలాగ్స్ తో అందరినీ మెస్మరైజ్ చేస్తూ హిట్ సినిమాడు తీస్తున్నాడు ఓ డైరెక్టర్. ఇటీవల నాన్న సెంటిమెంట్ తో సినిమా తీసి పెద్ద సక్సెస్ అందుకున్నాడు. అయితే తన సినిమాల్లో నటించే హీరోయిన్లకు ఈ డైరెక్టర్ కి మధ్య అఫైర్ లు నడుస్తుంటాయని టాలీవుడ్ టాక్. అయితే ఏ ఒక్క హీరోయిన్ కైనా అవకాశం ఇచ్చాడు అంటే కచ్చితంగా ఆమెతో ఎఫైర్ పెట్టుకోవాల్సిందే. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎఫైర్స్ తో వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్.

ఈ డైరెక్టర్ కు అప్పట్లోనే ముగ్గురు ,నలుగురు స్టార్ హీరోయిన్లతో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. ఈ స్టార్ డైరెక్టర్ మాత్రం అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకోవడం మానడం లేదు. ఇలాంటి ఎన్నో రూమర్స్ ఈయన చుట్టూ తిరుగుతున్నా ఈయన ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఉండటం గమనార్హం. అంతే కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో గాసిప్ లా ఈయన పేరు పెద్ద పెద్ద అక్షరాలతో అందరి నోళ్లలో తిరుగుతూ ఉంటుంది. సీజన్ సీజన్ కు కొత్త కొత్త హీరోయిన్ల తో ఎఫైర్ లను నడపడం ఈయనకు అలవాటే. ఇక పది సంవత్సరాల క్రిందట ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ నడిపి , ఆమెతో రెండు సినిమాలు కూడా చేశాడు.

ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అవుతున్న హీరోయిన్ ని తీసుకొచ్చి ఆమెతో కూడా మరో రెండు మూడు సినిమాలు చేసి.. ఎఫైర్ నడిపినట్లు సమాచారం.. టాలీవుడ్ లో చక్రం తిప్పిన స్టార్ హీరోయిన్ తో కూడా ఈ మహానుభావుడు ఎఫైర్ పెట్టుకున్నాడని సమాచారం. ఓసారి ఓ హీరోయిన్ తో ఈయన ఉన్నప్పుడు భార్య కు అడ్డంగా దొరికి పోవడంతో, రెండు సంవత్సరాల పాటు తన పని తాను చేసుకుంటూ వచ్చిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు మరో అందమైన హీరోయిన్ ను తన వలలో వేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..ఇక ఈమెతో కూడా ఎఫైర్ నడుపుతున్నాడట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *