సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది నిత్యం.. హాట్ హాట్ ఫొటోలతో తెగ వైరల్ అవుతోంది. అలాగే ఈ అమ్మడు ఫిట్నెస్ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. వర్కౌట్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ దిశా మరోసారి తన అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టించింది.
తన ఘాటు అందాలతో అణుబాంబ్ లా మరోసారి అటాక్ చేసింది. రెడ్ కలర్ బ్రా అండ్ స్కర్ట్ లో ఉప్పొంగే ఎద అందాలతో కుర్రాళ్లకు కిర్రెక్కించింది. అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేస్తూ రోజుకో రకంగా సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇక ఈ బ్యూటీ ఫిట్ నెస్ ఫ్రీక్. సిక్స్ ప్యాక్ లో తన ఫిట్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
సోషల్ మీడియాలో దిశ తాజాగా పోస్టు చేసిన వీడియోలో ఈ బోల్డ్ బ్యూటీ అందాల ప్రదర్శన హద్దులు దాటింది. అమెరికాలోని పలు చోట్ల ఇలాంటి ప్రదర్శనలు ఇస్తూ అలరిస్తున్నారు. అందులో భాగంగా ఈ సెక్సీ డ్రెస్ ధరించింది. బిగుతు బ్రాలో ఉప్పొంగే ఎద అందాలను, సన్నని నడుముపై నాభి సొగసులను చూపించింది.