దీప్తి సునయన సడన్ గా ఇన్ స్టా స్టోరీ లో బోల్డ్ గా కనిపిస్తూ అందరికీ చెమటలు పట్టేలా చేసింది. ఎద పై భాగం వరకు ఏమీ లేకుండా కనిపించి అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.. ఒక్కసారి గా ఇంటర్నెట్ ను హీట్ ఎక్కించింది.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దీప్తి సునైనా ఇప్పుడు ఇన్ స్టా ఇన్ఫ్లూయెన్సర్ గానూ చాలా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 4 మిలియన్లకు పైనే ఫాలోవర్లు ఉన్నారు.
రీసెంట్ గా కొత్తింటిలోకి అడుగుపెట్టిన దీప్తి సునైనా.. అందుకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేయగానే ట్రోల్స్ వచ్చాయి. సరే అయిపోయిందేదో అయిపోయింది అనుకునేలోపు.. ఇప్పుడు సడన్ బోల్డ్ ఫొటోలని తన స్టోరీలో పోస్ట్ చేసి షాకిచ్చింది. ఇక ఈ ఫొటోలని చూసిన నెటిజన్స్.. దీప్తి సునైనా నగ్నంగా, బోల్డ్ ఫొటోలకు పోజులిచ్చిందా అని సందేహపడుతున్నారు. అయితే చూడటానికి బోల్డ్ గా అనిపిస్తున్నా సరే,
నెటిజన్స్ ని ఆకట్టుకునేందుకే ఇలాంటి ఫొటోలని తన స్టోరీలో దీప్తి సునైనా పెట్టిందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా సరే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ.. ఓ వైపు ఆల్బమ్ సాంగ్స్ తో అదరగొడుతూనే మరోవైపు తన పోస్టులతోనూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మరి దీప్తి సునైనా బోల్డ్ ఫొటోలు చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.