చిరంజీవి చేతికి పెట్టుకున్న ఈ వాచ్ ధరెంతో తెలుసా ..?

సాధారణంగా ఫిల్మ్ స్టార్ చాలా కాస్ట్లీ వస్తువలు వాడుతుంటారు. వారు వాడే చిన్న చిన్న వస్తువులే.. కోట్లలో కాస్ట్ ఉంటాయి. వాటిపై ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తమ అభిమాన స్టార్ ఏ వస్తువు వాడుతున్నాడో తెలుసుకుని వాటిని వైరల్ చేస్తుంటారు. అయితే తాజాగా చిరంజీవి ధరించిన వాచ్ ధర వైరల్ గా మారుతుంది. బేబీ సినిమా జులై 14 రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన చిరంజీవి తన మాటలతో తన వాక్చాతుర్యంతో అభిమానులను ఆకట్టుకున్నాడు. చిరంజీవి పెట్టుకున్న వాచ్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా చిరంజీవి తన చేతికి పెట్టుకున్న వాచ్ అభిమానులకి తెగ నచ్చేసింది. ఈ క్రమంలోనే ఆ వాచ్ డీటెయిల్స్ వైరల్ చేస్తున్నారు జనాలు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం చిరంజీవి బేబీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో పెట్టుకున్న వాచ్ ఖరీదు దాదాపు 1.89 కోట్లుగా తెలుస్తుంది.

అంతేకాదు ఈ వాచ్ చాలా ప్రత్యేకమైనది. చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. మోస్ట్ కాస్ట్లీ. ఇది ఎక్కువగా దొరకదట. ఎప్పుడో ఒకసారి మాత్రమే మార్కెట్ లో దొరుకుతుందని తెలుస్తుంది. వాచ్ పేరు రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్.. చాలా తక్కువ మంది సెలబ్రిటీస్ వద్ద ఉంటుంది. ఈ వాచ్ ను చిరంజీవి ఇష్టంగా కొనుకున్నట్లు తెలుస్తుంది.. ఈ వాచ్ ధర విన్న ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు చిరంజీవి రేంజ్ అది అంటూ సంబరపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *