2015లో వచ్చిన బజరంగి భాయ్‍జాన్ సినిమాలో నటించినప్పుడు హర్షాలి 1వ తరగతి చదువుతుండేది. కాగా, ఇప్పుడు హర్షాలి వయసు 15 సంవత్సరాలు. ఆమె ప్రస్తుతం ఎలా ఉందో ఇక్కడ ఫొటోలు చూడండి. తన ఫొటోలను తరచూ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేస్తుంటుంది హర్షాలి. అయితే బాలీవుడ్ లో స్టార్‌డమ్ సంపాదించుకున్న హర్షాలి భజరంగి తర్వాత పెద్దగా ల్లో కనిపించలేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటుంది. తరచూ తన ఫొటోలను అందులో షేర్ చేస్తుంటుంది. భజరంగి భాయ్‌జాన్ లో నటించేటప్పుడు హర్షాలి 1వ తరగతి చదువుతుండేది. ఆ మూవీ తర్వాత మళ్లీ చదువుకే ప్రాధాన్యమిచ్చింది. ఇప్పుడు తన వయసు 15 సంవత్సరాలు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే హర్షాలి మల్హోత్రాకు సుమారు 1.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక హర్షాలి ప్రస్తుతం కథక్ క్లాసులకు వెళుతోంది.
ఇటీవల కథక్ ట్రైనింగ్ సెంటర్ నుంచి తను బయటకు వస్తుండగా.. కెమెరామెన్లు తమ కెమెరాలను క్లిక్ మనిపించారు. దీంతో ఒక్కసారిగా హర్షాలి ఫొటోస్, వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. తను చాలా అందంగా ఉందంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ల్లోకి ఎప్పుడు వస్తావని ప్రశ్నిస్తున్నారు.
Munni of Bajrangi Bhaijaan! It’s been 8 years to the movie already! Harshaali Malhotra spotted leaving her Kathak class in Khar! #Munni#BoycottbollywoodCompletely #SalmanKhan𓃵 #SalmanKhan #Bollywood #DeepikaPadukone #AliaBhatt #DishaPatani #KatrinaKaif #VickyKaushal pic.twitter.com/twXTjk7tDq
— Jadolya (@JadolyaNews) July 16, 2023