చంద్రశేఖర్ తెలుగు సినిమా నటుడు. ఆయన 2005లో విడుదలైన ఛత్రపతి సినిమాలో నటన తరువాత తన పేరు ఛత్రపతి శేఖర్ గా గుర్తింపు అందుకున్నాడు. చంద్రశేఖర్ ఖమ్మం జిల్లాకు చెందిన నీలియా భవానీ ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత మనస్పర్థలతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. వీరికి పూజిత , మహేశ్వరన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే శేఖర్ సతీమణి కూడా ఇండస్ట్రీకి చెందిన వారే అని చాలా తక్కువ మందికి తెలుసు. అవును శేఖర్ భార్య కూడా సినీ నటే.. ఆమె చాలా సినిమాల్లో నటించారు. అలాగే పలు సీరియల్స్ లోనూ నటించారు. ఛత్రపతి శేఖర్ భార్య పేరు నీల్య భవాని. ఆమె చాలా సినిమాల్లో నటించారు. నీల్య భవాని పండగ చేస్కో,కిక్ 2 ,సైరా,నాని జెంటిల్ మ్యాన్ లాంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. అలాగే పలు సీరియల్స్ లోనూ ఆమె నటించారు.
ఛత్రపతి శేఖర్ నీల్య భవాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరూ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నీల్య భవాని ప్రస్తుతం సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుంది. ఈమె స్వస్థలం ఖమ్మం.