చంద్రబాబుతో హీరోయిన్ రమ్యకృష్ణ, ఈ వయసులో ఎంత అందంగా ఉందొ చుడండి.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఐరన్ లెగ్ అంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ప్రత్యేకంగా కొన్ని పాత్రలకు పెట్టింది పేరుగా రమ్యకృష్ణ పేరు దక్కించుకోవడం గమనార్హం. అయితే వాస్తవానికి రమ్యకృష్ణ ఒక తమిళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.

ఇక ఎంతోమంది తెలుగులో అగ్ర హీరోల సరసన నటించింది. కొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించింది రమ్యకృష్ణ. రమ్యకృష్ణ హీరోయిన్గా నటిస్తున్న సమయంలోనే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించింది. ఎటువంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి అద్భుతంగా నటించగల సత్తా రమ్యకృష్ణలో ఉందని చెప్పవచ్చు. రమ్యకృష్ణ వయసు మీద పడడంతో కొన్ని సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో కూడా నటించింది.

రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారనే వార్తలు కూడా వినిపించాయి.. కానీ ఈ వార్తలపై రెండు రోజుల క్రితం డైరెక్టర్ కృష్ణవంశీ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. దీంతో వీరి రూమర్స్ కు చెక్ పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం రమ్యకృష్ణ హాట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *