నాగచైతన్య-సమంత పిల్లల్ని కనకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

నాగచైతన్య ఇటీవలికాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోతున్నాడని అభిమానులు ఆవేదనలో ఉన్నారు. తర్వాత సినిమాతో భారీ విజయం సాధిస్తాడనే నమ్మకంతో ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితమే వీరిద్దరూ విడాకులు తీసుకొని అందరికీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే సమంత, నాగచైతన్య ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్నారు.

ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. మ్యారేజ్‌ తర్వాత కూడా ఎలాంటి గ్యాప్‌ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు సమంత, చైతూ. మ్యారేజ్‌ తర్వాత సమంత సైతం అందాల అరబోతకు గేట్లు ఎత్తేసిందా అనేంతగా ఫోటో షూట్లకి పోజులిస్తూ షాకిచ్చింది. కెరీర్‌ పరంగా చైతూ, సామ్‌ బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో ఇటీవల వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, చైతూ, సమంత విడిపోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో గుప్పుమన్నాయి. అందుకు సమంత తన ట్విట్టర్‌, ఇన్‌స్టాలో నేమ్‌ ఛేంజ్‌ చేయడమే కారణమైంది. సమంత ఆ మధ్య తన ట్విట్టర్‌, ఇన్‌స్టా పేరులో అక్కినేని తీసేసి కేవలం ఎస్‌గా మార్చింది. దీంతో చైతూతో విభేదాలు తలెత్తాయా? అనే రూమర్ ఊపందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *