రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ రోజు రోజుకు ముదిరిపోతుంది. మరోవైపు లావణ్య పలు ఇంటర్వూలు ఇస్తూ.. రాజ్ తరుణ్‌కు సంబంధించిన షాకింగ్ విషయాలు చెబుతూ షాక్ ఇస్తుంది. ఈ వ్యవహారం చాలా దూరం పోయేలానే కనిపిస్తుంది. సోషల్ మీడియా మొత్తం రాజ్ తరుణ్ ఎఫైర్ వ్యవహారమే కొనసాగుతుంది. మరోవైపు లావణ్య..
రాజ్ తరుణ్‌కు తనతో పాటు చాలా మంది సెలబ్రెటీలతో ఎఫైర్ ఉన్నట్లు చెబుతు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది. ఈ వ్యవహారం చాలా దూరం పోయేలానే కనిపిస్తుంది. సోషల్ మీడియా మొత్తం రాజ్ తరుణ్ ఎఫైర్ వ్యవహారమే కొనసాగుతుంది. మరోవైపు లావణ్య.. రాజ్ తరుణ్‌కు తనతో పాటు చాలా మంది సెలబ్రెటీలతో ఎఫైర్ ఉన్నట్లు చెబుతు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తుంది.
అరియానా నాతో ప్రవర్తించే విధానం కూడా చాలా మారిపోయిందని, ఒక అమ్మాయి ఏం చేస్తుందో మరో అమ్మాయిగా నాకు అర్థం అవుతుందని బదులిచ్చింది. అంతేకాకుండా అరియానా ఫ్లాట్‌కు రాజ్ తరుణ్ వెళ్లేవాడని, ఆపార్ట్మెంట్ వాళ్లు తనకు చెప్పేవారని లావణ్య చెప్పుకొచ్చింది.