వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్స్ వీరే.

ఏ సినీ ఇండస్ట్రీలో నైనా ఎక్కువగా వినిపిస్తున్న పేరు క్యాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం కమిట్మెంట్ అడుగుతూ ఉంటారని ఎంతోమంది నటీమణులు సైతం ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు వచ్చి తెలుపుతూ ఉన్నారు. ఇవన్నీ కామన్ గా ఏదో ఒక సమయంలో బయట పడుతూనే ఉంటాయి.

అయితే సినిమాల విషయం పక్కన పెడితే ఒక్కప్పుడు సినిమాల్లో మంచి హీరోయిన్స్ గా గుర్తింపు పొంది చాలాకాలం పాటు ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గా చేస్తున్న టైం లో వాళ్ళు విలాసాలకు అలవాటు పడి ఉంటారు.సడెన్ గా సినిమా అవకాశాలు తగ్గిపోవడం తో చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఏంచేయలేని పరిస్థితి లో వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారు. అలా సినిమా ఇండస్ట్రీ కి సంభందించి వ్యభిచారం చేస్తూ దొరికిన వాళ్లలో ఒకప్పటి హీరోయిన్ అయినా శ్వేతా బసు ఒకరు,ఈవిడ అప్పట్లో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించారు.

ఈమెతో పాటు సినిమాల్లో నటించి వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వాళ్లలో భువనేశ్వరి, సైరా భాను లాంటివారు ఉన్నారు. అలాగే కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీ కి వచ్చి ఫస్ట్ సినిమా తోనే మంచి విజయం అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ కూడా వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు శ్వేతా బసు ప్రసాద్ పోలిసుల విచారణలో తాను ఇలా చేయడానికి కారణం తనకి సినిమాల్లో ఆఫర్స్ తగిపోవడమే అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *