సినీ పరిశ్రమలోకి వచ్చిన వారంతా సుఖమైనా జీవితం గడుపుతున్నారంటే అది అబద్దమే అవుతుంది .హీరోయిన్స్ మీద వచ్చే రూమర్స్ వాళ్ల సినీ జీవితానికి శాపాలుగా మారుతాయి .దీనితో వాళ్ల ఇమేజ్ తగ్గుతుంది ,అప్పుడు వరకు స్టార్స్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ ఒక్కసారి అంధ పాతాళానికి పడిపోతారు .అప్పుడునుండి సినీ అవకాశాలు కోసం ఎదురు చూస్తారు . వివాదాల కారణం గా సినీ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు .
అయితే సినిమాల విషయం పక్కన పెడితే ఒక్కప్పుడు సినిమాల్లో మంచి హీరోయిన్స్ గా గుర్తింపు పొంది చాలాకాలం పాటు ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గా చేస్తున్న టైం లో వాళ్ళు విలాసాలకు అలవాటు పడి ఉంటారు.సడెన్ గా సినిమా అవకాశాలు తగ్గిపోవడం తో చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఏంచేయలేని పరిస్థితి లో వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారు. అలా సినిమా ఇండస్ట్రీ కి సంభందించి వ్యభిచారం చేస్తూ దొరికిన వాళ్లలో ఒకప్పటి హీరోయిన్ అయినా శ్వేతా బసు ఒకరు,ఈవిడ అప్పట్లో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించారు.
ఈమెతో పాటు సినిమాల్లో నటించి వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన వాళ్లలో భువనేశ్వరి, సైరా భాను లాంటివారు ఉన్నారు. అలాగే కొత్త బంగారు లోకం సినిమాతో ఇండస్ట్రీ కి వచ్చి ఫస్ట్ సినిమా తోనే మంచి విజయం అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ కూడా వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు శ్వేతా బసు ప్రసాద్ పోలిసుల విచారణలో తాను ఇలా చేయడానికి కారణం తనకి సినిమాల్లో ఆఫర్స్ తగిపోవడమే అని చెప్పారు.ఈ న్యూస్ తెలిసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లో ఆఫర్స్ లేకపోతే హీరోయిన్స్ పరిస్థితి ఇలా ఉంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు. అందుకే ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీ కి రావాలంటే భయపడుతూ ఉంటారు.