కేవలం ₹1తో మీ పొట్ట చుట్టూ వేలాడే కొవ్వును మంచులా కరిగిపోతుంది.

ప‌లు ర‌కాల మందుల వాడ‌కం, వ్యాయామాలు చేయ‌క పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పొట్ట చుట్టూ ప్యాట్ పేరుకు పోతుంటుంది.అయితే ఎంత వేలాడే పొట్టైనా రోజూ ఇప్పుడు చెప్ప‌బోయే డ్రింక్‌ను తీసుకుంటే గ‌నుక సూప‌ర్ ఫాస్ట్‌గా ఆ పాంత్రంలో ఏర్ప‌డిన కొవ్వు క‌రిగిపోతుంది. అయితే చాలామంది విపరీతంగా బరువు పెరిగాం అని, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఉందని తెగ బాధ పడుతూ ఉంటారు. ఎన్ని డైట్స్ ఫాలో చేసినా, నిత్య వ్యాయామం చేసినా, జిమ్ లకు వెళ్ళి ఏరోబిక్స్ చేసినా ఫలితం ఉండడం లేదని దిగులు పడుతూ ఉంటారు.

కనీసం నెలకు రెండు మూడు కిలోల బరువు తగ్గలేదని, బరువు తగ్గే మార్గం గురించి తెగ ఆలోచిస్తుంటారు. ఇక అలాంటి వారు బరువు తగ్గాలంటే ప్రతిరోజు భోజనంలో ఒక ఆహారాన్ని తింటే సరిపోతుందని చెబుతున్నారు నేచురోపతి వైద్యులు. అయితే ఊబకాయం తగ్గడానికి, శరీరంలో ఉన్న కొవ్వు ఐస్ మాదిరిగా కరిగిపోవడానికి ఒక ఆహారం తింటే మంచి ఫలితం ఉంటుందని నేచురోపతి వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజు మనం భోజనం చేసే సమయంలో ఒక నియమాన్ని తు.చ తప్పకుండా పాటిస్తే, ఒక ఆహారాన్ని తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు తోడినట్లు పోతుందని చెబుతున్నారు.

ప్రతిరోజు మనం భోజనం చేసే సమయంలో కేవలం ఆకుకూరలు, కూరగాయలతో వండిన కూరలు తింటే త్వరితగతిన బరువు తగ్గుతామని చెబుతున్నారు. అన్నం, రోటీలు, తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారం కానీ తీసుకోకుండా కేవలం ఆకుకూరలు, కూరగాయలతో తయారుచేసిన రెండు రకాల కూరలను తింటే శరీరంలో ఉన్న కొవ్వు తొందరగా తగ్గుతుందని చెబుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలలో కార్బోహైడ్రేట్స్ అతి తక్కువ శాతం ఉంటాయని, శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా ఉంటాయని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *