గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరియానా. ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా..?

బోల్డ్ బ్యూటీగా బిగ్ బాస్ హూస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అందంతో బిగ్ బాస్ చూసే ప్రేక్షకులోను బాగానే ఆకర్షించింది. ఆతర్వాత బిబి జోడీతో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే అరియానా గ్లోరీ ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె ఆస్ట్రేలియాలో విహరిస్తుంది. రిలాక్స్ అవుతూ, షాపింగ్‌ చేస్తూ ఫుల్‌ బిజీగా గడుపుతుంది. ఈ సందర్భంగా ఓ భారీ మాల్‌లో ఆమె సందడి చేసింది. కెమెరాకి పోజులిచ్చింది. వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఇందులో థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది అరియానా. బ్లూ కలర్‌ టైట్‌ ఫిట్‌లో థండర్‌ థైస్‌ చూపించింది. అంతేకాదు హాట్‌ ట్రీట్‌ ఇచ్చేందుకు ఆమె పోటీపడటం విశేషం. ఫారెన్‌ వెళ్లినా గ్లామర్‌ షో ఆపడం లేదీ బోల్డ్ బ్యూటీ. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ నయా వెకేషన్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మరో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మెహబూబ్ కూడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా నెటిజన్లు స్పందిస్తూ షాకింగ్‌ కామెంట్లు చేస్తున్నారు. ఆమె లుక్స్ పై ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు స్లిమ్‌గా ఉండే అరియానా ఈ మధ్య చాలా లావెక్కింది. బొద్దుగా మారింది. బాగా బరువు పెరిగి షాకిస్తుంది.

దీంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఇలా బాగా లేవని అంటున్నారు. హాట్‌ హాట్ కామెంట్లతో ట్రోల్‌ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి పోస్ట్ లు పెట్టి, ఈ ఫోటో షూట్లు చేసి మంచి ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేసుకుంటున్నావని అంటున్నారు. రాను రాను నమితలా తయారవుతున్నావని అంఉటన్నారు. అక్క డైట్‌ చేయమని, ఇలా చూడలేకపోతున్నామని, అస్సలు బాగా లేవని అంటున్నారు. ఇంకా డోస్‌ పెంచి కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అరియానాని ఆడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *