శృతిమించిన గ్లామర్ డోస్ తో బీచ్‌లో రచ్చ రచ్చ చేసిన సురేఖ వాణి డాటర్.

నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఏ మాత్రం అవకాశం దొరికినా తన తల్లి సురేఖావాణితో కలిసి టూర్స్ వేస్తూ చిల్ అవుతూ ఉంటుంది సుప్రిత.

బీచ్ లొకేషన్స్ చుట్టేయడంతో పాటు పార్టీలు, పబ్బుల్లో చిల్ అవుతూ ఉంటుంది. కురచ దుస్తులతో యువతకు గాలం వేస్తుంటుంది. అయితే ఇలాంటి ఫొటోలతో సుప్రిత ఎన్నోసార్లు ట్రోల్ల్స్ కి గురి కావడం చూశాం. ఎంతమంది ఎలా ట్రోల్ చేసిన తన లైఫ్ తన ఛాయిస్ అన్నట్లుగా దూసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సోషల్ మీడియా కామెంట్స్ హిడెన్ చేసి తనపై జరుగుతున్న ట్రోలింగ్ కి బ్రేక్ వేసింది. సురేఖా వాణి, సుప్రితలు చేసుకునే వీకెండ్ పార్టీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

స్నేహితులతో కలిసి చిల్ కావడం, టైం దొరికితే చాలు గోవాకు పయనమై అక్కడి అందాలకు తమ గ్లామర్ డోస్ యాడ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బ్యాంకాక్, దుబాయ్ అంటూ చెలరేగిపోతుంటారు. సినిమా అవకాశాలు పట్టేయడమే లక్ష్యంగా సుప్రిత ఇలా రెచ్చిపోతుందనే టాక్ అయితే ఉంది. అంతకుముందు తన కూతురు సినీ ఎంట్రీ గురించి మాట్లాడిన సురేఖా వాణి.. తనకు సినీ ఎంట్రీ ఇష్టముంటే అడ్డు చెప్పనని చెప్పిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *