బీచ్ లో బీర్ తాగుతూ బీభత్సం చేసిన స్టార్ హీరోయిన్. మరీ బరితెగించింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన వరుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇక ఈ సినిమాలో ఐదురోజుల పెళ్లి అంటూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా 2010లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరుడు సినిమాలో హీరోయిన్ విషయంలో సస్పెన్స్ మెయింటేన్ చేశాడు దర్శకుడు గుణశేఖర్.

సినిమా మొదలైన చాలా సమయం తర్వాత హీరోయిన్ ను చూపిస్తాడు. అయితే ఇకపోతే ఈ సంగతి పక్కన పెడితే.. వరుడు సినిమా తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు ఏవి కూడా ఈమెకు రాలేదు. మరొక వైపు సైడ్ క్యారెక్టర్లు వచ్చాయి కానీ చేయకుండా సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో సందడి చేయడం మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట రీల్స్ చేసేది.. ఇప్పుడు ట్రావెలింగ్ వీడియోలు చేస్తోంది.

ఇక తాజాగా వియత్నాం వెకేషన్ కి తన అక్కతో కలిసి వెళ్లినట్టుంది. అక్కడ బీచ్ లో బీరు తాగుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బికినీ వేసుకొని బార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేయడమే కాదు ఎవరైనా వియత్నాం వెళ్లాలి అనుకుంటే ఎక్కడెక్కడ మంచి ఆల్కహాల్ దొరుకుతుందో కూడా ఆ వివరాలను ఇస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే మంచిగా హ్యాంగ్ అవుట్ అవ్వాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్లాలి లాంటి వివరాలను కూడా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరిస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఈమె ఇలా మద్యం సేవిస్తూ షేర్ చేసిన వీడియోలు చూసి నెటిజెన్లు విమర్శలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *